టీడీపీ mla గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాటలు మాత్రం టీడీపీ వాళ్లకి మంచి ఎనర్జీ ఇస్తుంది ఎందుకంటే ట్విట్టర్ లో ఈయన కామెంట్స్ చూస్తే తట్టుకోలేము 5 రూపాయిలు కావాలా నాయన అంటూ చంపేస్తాడు ysrcp పార్టీ వాళ్ళను
రీసెంట్ గ తన నియోజక వర్గం లో నిత్యావసర వస్తువులు పంచారు అప్పుడు తన కామెంట్స్ మాములుగా లేవు
ఆంధ్ర లో ఉండే paytm 5 -రూపాయిలు తీసుకునే బ్యాచ్ కి మీకు కావాలి అంటే ఇస్తాను నాకు ప్రజలు బాగుండాలి అన్నారు paytm లో వైస్సార్సీపీ వాళ్ళు ఇచ్చేవి సరిపోవు అన్నారు
నా నియోజక వర్గం లో ఉండే 5 రూపాయిల బ్యాచ్ కి మాత్రం నేను సరుకులు పంపుతాము మీరు తీసుకోండి అన్నారు
ఇది ఇలా ఉంటె paytm బ్యాచ్ ఎం జవాబు ఇవ్వాలి అర్ధం కాక ఈ బుచ్చయ్య కామెంట్స్ తట్టుకోలేక పోస్ట్ లు పెట్టడం మానేశారు అంట
0 Comments