Recents in Beach

దేవుడే రక్షించాడు అంటున్న వైద్యులు


చూస్తున్నది నిజమే ఈ ప్రపంచం లో ఏది అయినా వింత ఉంది అంటే అది ఈ పాపే అని చెప్పవచ్చు 


ప్రపంచం మొత్తం కరోనా తో బయపడుతునాన్రు కానీ కొన్ని చోట్ల మాత్రం కరోనా వాళ్ళ భయం తోనే ఎక్కువ మంది చనిపోతున్నారు అని తెలిసింది ఇళ్లకు మాత్రమే చాల మంది పరిమితం అయ్యారు 


ఒక గర్భాన్ని దాల్చిన మాతృమూర్తి 8 నెలలోనే ఉండగా కరోనా విరోస్ ఎక్కువ ఏయింది అప్పుడు ఆమె భయం లేకుండా తన బిడ్డకి ప్రాణం పోసింది మరి ఇక్కడ ఏమిటంటే వాళ్ళ బిడ్డకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది 


డెలివరీ అయినా వెంటనే పాజిటివ్ రావడం తో బిడ్డ బ్రతకాదు అని డిసైడ్ అయ్యారు కానీ డాక్టర్స్ మాత్రం హ బిడ్డను కాపాడారు ఎలా అంటే పుట్టిన రోజు నుండి హ బిడ్డ వాళ్ళ ట్రీట్మెంట్ కి అనుకూలించే విధం ఉండడం గమనార్హం  14 రోజులు తరువాత హ పాపా కి కరోనా క్లియర్ ఏయింది 

ఇది అంత పక్క దేశం అయినా Thailand లో జరిగింది 


చివరికి ఇద్దరు సేఫ్ గానే ఉన్నారు హ దేవుడు మంచి చేసాడు అనుకోవాలి ఇంకా మరి

Post a Comment

0 Comments