EMI లు కట్ట లేక ప్రజలు ఇబ్బంది పడతారు అని మే నెల వరకు RBI మొరటోరియం ని ఇచ్చింది దీని వల్ల ౩నెలలు
వరకు ఎటువంటి emi లు లేకుండా ఉండవచ్చు అనుకున్నారు అలానే ఇప్పడూ మల్లి మే కూడా అయిపోతుందని అయినా లొక్డౌన్ తీయలేదు ఇప్పుడు ముందు కన్నా ఎక్కువ ఇబ్బంది పడుతారు జనాలు అని
Rbi మల్లి హెల్ప్ చేయడానికి రెడీ ఏయింది
ఇప్పడూ ఉన్న పరిస్థితి సామాన్యులకి బాగోలేదు అని emi కట్టలేరు అని భావిస్తున్నారు అయితే ఇప్పటికే కొన్ని బ్యాంక్స్ మల్ల మారటోరియం పెడతాం 3months వరకు అని ఆలోచిస్తున్నారు ఇదే నిజం అయితేప్రజలకి ఎంతో
మేలు కలుగుతుంది అని బావిస్తునాన్రు కొన్ని బ్యాంక్స్ ఇప్పటికే ఒప్పుకున్నాయి మరి కొన్ని ఇంకా పెండింగ్ ప్రొపొసల్స్ లో ఉన్నాయి అని అంటున్నారు
ఏది ఏమి అయినా కానీ ప్రజలు ఇబ్బంది పడకూడధు అని RBI చూస్తుంది
0 Comments