గన్నేరు పప్పు కి సన్మానం చేయరు అని టీడీపీ పార్టీ మాజీ mlc బుద్దా వెంకన్న విమర్శించారు
చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేక రాసారు దేశం లో జరుగుతున్న కరోనా ప్రభావం తగ్గాలి అంటే ఎలాంటి సూచనలు అవసరం అని కేంద్రానికి తన ఆలోచనలు చెప్పారు దీనికి గాను కేంద్రం నుండి పెద్దలు చంద్రబాబు కి ధన్యవాదాలు తెలియచేసారు ।విజయసాయి రెడ్డి మాత్రం కౌంటర్ లు ట్విట్టర్ లో వేస్తున్నారు అందుకని బుద్ధా వెంకన్న మాట్లాడుతూ నువ్వు ఒక పండుకోతి సీఎం ఒక గన్నేరు పప్పు ఇద్దరు కలిసి అందరిని నాశనం చేస్తున్నారు
తాడేపల్లె లో ఉంది pubg గేమ్ ఆడుకుంటున్నారు మీ ముఖ్యమంత్రి ఇంతకన్నా ఎం తెలుసు నీకు నువ్వు ఏమో పండుకోతి ల దేశం మొత్తం లొక్డౌన్ అయినా తిరుగుతావు
నిన్ను ముందు హాస్పిటల్ లో పెట్టాలి తీసుకెళ్లి pub g ఆడుకుంటే సన్మానాలు చేయరు పండుకోతి అన్నారు
మొత్తమికి ట్విట్టర్ లో చాల వరకు ఈ కామెంట్స్ తోనే విజయ్ సాయి రాజకీయాలు చేస్తునాన్రు అంటున్నారు జనాలు కూడా

0 Comments