Recents in Beach

5 గురు ysrcp mla లఫై హైకోర్టు నోటీసులు



కరోనా సమయం లో లొక్డౌన్ ఉంటె ఇష్టం వాచినట్టు కొంతమంది బయట తిరిగారు అందులో వైకాపా mla లు కూడా ఉన్నారు

రాష్ట్రము మొత్తం ప్రజలు ఇబ్బంది పడుతుంటే కొంతమంది mla లు మాత్రం ప్రచారాలు బాగా చేసుకునాన్రు అదే నిజం ఏయింది ఎందుకంటే హైకోర్టు కొంతమంది కి నోటీసులు పంపింది అందులో వైకాపా mla లు ఉన్నారు రోజా ,రజిని ,వెంకట్ రెడ్డి  సంజీవ్ రెడ్డి మధుసూధనా రెడ్డి వీళ్లకి నోటీసులు పంపింది అయితే దీనికి కౌంటర్ దాఖలు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం మరియు డీజీపీ ని కోరింది


Post a Comment

0 Comments