అమరావతి :-తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు లో ఉండే శ్రీ బత్యాల చంగల్రాయుడు గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలు గురించి తన మాటలు చెప్పడం జరిగింది
ఎటు చుసిన కరోనా ఎక్కువ ఆంధ్ర లో ఉంది అని విమర్శించారు ఎందుకంటే ప్రభుత్వం చేసే పని ఒకటి కూడా ప్రజలకి ఉపయోగం లేని పనులు మాత్రమే చేస్తుదని అని అంటున్నారు ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్ గురించి తప్ప ప్రజల ప్రాణాలు మీకు అవసరం లేదా అని అడిగారు ఈ రోజు వరకు ఒక మంచి పని చేసిన రోజు లేదు మీ ప్రభుత్వం లో అన్నారు
కోడూరు ప్రాణతం లో ప్రజలను వదిలేశారా ఎందుకు ఇంత నీచ రాజకీయాలు చేస్తునాన్రు అని వైస్సార్సీపీ పార్టీ ని గట్టిగానే అడిగారు
మీకు ఓట్లు మాత్రమే కావాలి అంటే ఇదేనా పద్ధతి మీరు చేసేది అయినా చాల వరకు బెదిరింపుల వరకు మీరు వస్తారు అయితే మేము ఎం చూస్తా ఉంటాను అనుకుంటున్నారు హ అని దుమ్ముఎత్తిపోశారు
మీకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి అన్నారు
0 Comments