అమ్మవడి పథకం కింద ఆంధ్ర లో 3500 కోట్లు మాయం అయ్యాయి అన్నారు దేనికి సరైన లెక్కలు ఉండవు ఈ పార్టీ లో ysrcp లో ।
బీసీ రిజెర్వేషన్ కింద 202 కోట్లు అందులో వాడుకున్నారు అని పైగా బీసీ లకి అన్నాయం చేస్తున్నారు అని చెప్పారు
ఫీజు రీఎంబెర్సెమెంట్ లో కూడా చాల వరకు మోసాలే అన్నారు
ఇప్పడూ మీరు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నపుడు 16000 వేళా కోట్లు ఫీజు రీఎంబెర్సెమెంట్ కి ఇచ్చాము అన్నారు తెలుగు దేశం వచ్చాక 2400 కోట్లు పెండింగ్ ఉంటె అది మేమె తీచేసాము అన్నారు వీలు చేసే ఒక పని కూడా పీపుల్ కీ నచ్చడం లేదు అన్నారు
కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు సీఎం గ ఉన్నపుడు అప్పుడు పెండింగ్ పనులు టీడీపీ వచ్చాక పూర్తిగా బకాయిలు చెల్లించాము అన్నారు
ఇప్పడూ కొత్త కొత్త పథకాలు పెట్టి డబ్బు మాత్రం రాజకీయం గ వాడుకుంటున్నారు అన్నారు
అమ్మవడి పథకం వాళ్ళ చాల మందికి రాజ్యకీయం గ మేలు చేసారు అన్నారు ఫీస్ రీఎంబెర్సెమెంట్ కింద టీడీపీ 45 వేలు ఇస్తే ఇప్పడూ వైస్సార్సీపీ 35 వేలు మాత్రమే ఇస్తున్నారు అన్నారు
ఇలానే ఉంటె ఆంధ్రా అప్పులుపాలు అవుతుంది అని విమర్శించారు
0 Comments